వైకుంఠ చతుర్దశి విశిష్టత | Vaikunta Chaturdashi Importance in Telugu

Vaikuntha Chaturdashi 2025 వైకుంఠ చతుర్దశి కార్తీక శుద్ధ చతుర్దశిని ‘వైకుంఠ చతుర్దశి’గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది. ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఆ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు. ఇక ఈ … Continue reading వైకుంఠ చతుర్దశి విశిష్టత | Vaikunta Chaturdashi Importance in Telugu