ఉజ్జ‌యినిపుర మ‌హాకాళేశ్వ‌ర్‌ | Ujjainipura Mahakaleshwar in Telugu?

  ఉజ్జ‌యినిపుర మ‌హాకాళేశ్వ‌ర్‌ | Ujjainipura Mahakaleshwar? పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్టమైనదిగా వెలుగొందుతోంది మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం.  ఉమామహేశ్వరుడిని దర్శించినంత మాత్రనే మనకు ఎలాంటి అకాల మృత్యుబాధలు వుండవని పురాణాలు పేర్కొంటున్నాయి. మంత్రశక్తితో స్వయంభువుగా వెలిసిన మహాకాళేశ్వరుని దర్శనం మనకు ఎప్పుడూ సకల శుభాలను కలుగచేస్తుంది. శిప్రా నదీతీరంలో, రుద్రసాగర్‌ సరస్సు సమీపంలోని శ్రీమహాకాళేశ్వరుడు వేల సంవత్సరాలుగా భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. స్థలపురాణం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఉజ్జయినిలో ఒక మహాశివభక్తుడు వుండేవాడు. నిత్య … Continue reading ఉజ్జ‌యినిపుర మ‌హాకాళేశ్వ‌ర్‌ | Ujjainipura Mahakaleshwar in Telugu?