How To Celebrate Ugadi | ఉగాది సాంప్రదాయ బద్ధంగా ఉగాదిని ఎలా జరుపుకోవాలి?

How To Celebrate Ugadi in Traditional Way? ఉగాది ప్రత్యేకత (Importance of Ugadi) యుగ- ఆది అనే పదాలనుండీ ఉగాది వచ్చింది. కాలం లోని స్పష్టమైన మార్పును ఈ రోజునుండీ గమనిస్తాం. పాశ్చాత్యుల గ్రెగోరియన్ కాలెండరుకు అలవాటు పడ్డా ఇంకా మన తెలుగు తిథులు, నెలలు, సంవత్సరాలు మరుగున పడకుండా చరిత్రను, భవిష్యత్తును ఏకకాలం లో కాపాడుతున్నాయి మన హిందూ పండగలు. వాటిలో ఉగాది తెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఉగాది పండుగను తెలుగువారూ … Continue reading How To Celebrate Ugadi | ఉగాది సాంప్రదాయ బద్ధంగా ఉగాదిని ఎలా జరుపుకోవాలి?