ఉజ్జయనీ పూర్ణ కుంభమేళా..! | Uajjain Kumbha Mela In Telugu
కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత పూర్ణకుంభ మేళా ..! పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనం నదీ పుష్కరాలను ఎలా జరుపుకుంటామో ఉత్తరభారత దేశం లో అలాగే ‘పూర్ణ కుంభ మేళా ‘ జరుపుతారు. ఎక్కడా యే పండుగకూ రానివిధంగా కోట్లకొద్దీ ప్రజలు కుంభమేళా కు హాజరవుతారు. ప్రపంచం లో ఒకే స్థలం లో ఒకే నమ్మకం గల ఇన్ని కోట్లమంది ఒకేసారి కలవడం కుంభమేళాకు మాత్రమే సాధ్యం. 22-04-2016 నుంచీ 21-05-2016 వరకూ ఉజ్జయినిలో పూర్ణ కుంభమేళా జరుగుతుంది. … Continue reading ఉజ్జయనీ పూర్ణ కుంభమేళా..! | Uajjain Kumbha Mela In Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed