ఇహ పర సుఖ దాయిని త్వరితాదేవి | Story of Twarita Devi in Telugu

Story of Twarita Devi ఇహ పర సుఖ దాయిని త్వరితాదేవి త్వరితాదేవి ఇహలోకం లో ఎన్నో లౌకిక సుఖాలను ప్రసాదిస్తుంది. మరణానంతరం పరలోకం లోనూ ఆమె మోక్షప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈమె గురించి అగ్ని పురాణం లో చెప్ప బడింది. అమ్మ వారు నెమలి పింఛాన్నితల ధరించి ఉంటుంది. పాశాంకుశాలను రెండుచేతులలో కలిగి ఉంటుంది. బంగారురంగులోని అమ్మవారి భూషణాలు సర్పాలను పోలి ఉంటాయి. అమ్మవారి ని ధ్యానించేటప్పుడు లేదా పూజించేటప్పుడు పైన ఇచ్చిన పటం లోని రూపాన్ని … Continue reading ఇహ పర సుఖ దాయిని త్వరితాదేవి | Story of Twarita Devi in Telugu