నేడు జగన్నాథుని రథయాత్ర | Puri Jagannath Rath Yatra in Telugu ?

  Puri Jagannath Rath Yatra in Telugu పూరీ నుంచి న్యూస్‌టుడే బృందం: బ్రహ్మాండ నాయకుని విశ్వప్రసిద్ధ రథయాత్రకు పూరీ శ్రీక్షేత్రం సిద్ధమైంది. శనివారం జగన్నాథుడు భక్త జనఘోష మధ్య బలభద్ర, సుభద్రలతో కలసి రథాలపై గుండిచా (పెంచినతల్లి) మందిరానికి చేరుకోనున్నాడు. ఈ యాత్ర తిలకించడానికి యాత్రికులు శుక్రవారమే పెద్ద సంఖ్యలో పూరీ చేరుకున్నారు. రథయాత్ర సాగే పెద్ద వీధి ఆవరణ పురుషోత్తమ నామస్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. దేశ, విదేశాల నుంచి చేరుకుంటున్న భక్తులతో మఠాలు, ఆశ్రమాలు, … Continue reading నేడు జగన్నాథుని రథయాత్ర | Puri Jagannath Rath Yatra in Telugu ?