పాలివ్వాలంటే…ఇవి తినాలి ? | Must Eat Food For Breast Feeding in Telugu?
పాలిచ్చే ప్రతి తల్లికీ బోలెడు సందేహాలు. పాపాయికి సరిపడా పాలు పడాలంటే… ఏం తినాలి, ఏం తినకూడదు… ఇలా ఎన్నో ఉంటాయి. ఈ సమయంలో ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అదనంగా కెలొరీలు అందేలా చేసుకోవాలి. అదెలాగో తెలుసుకుందామా… బాలింతకు ప్రత్యేకించి ఇనుము, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, డి వంటి పోషకాలు అవసరం అవుతాయి . ఇవి తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి. అదనంగా 600 కిలో కెలొరీలు అవసరం. అసలు ఏ పదార్థాలు తీసుకోవాలంటే… * … Continue reading పాలివ్వాలంటే…ఇవి తినాలి ? | Must Eat Food For Breast Feeding in Telugu?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed