శ్రీవారి ఆలయ గోడలపై ఉండే శాసనాల రహస్యాలు ఏమిటి?! | Behind the Story of Tirumala Shasanas

Story Behind Tirumala Shasanas తిరుమల ఆలయ గోడలపై ఉండే శాసనాల రహస్యాలు తిరుమల శ్రీవారి ఆలయం అంటేనే కలియుగ వైకుంఠం అని భక్తుల నమ్మకం. అలాంటి ఆలయం ఎన్నో రహస్యాలకు నెలవు. శ్రివారి ఆలయంలో ఇప్పటికి చెక్కు చేదరని ఆదరాలు శిలా శాసననాల రూపంలో ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే, 1. స్వామి వారి ఆలయానికి ఎవరెవరు ఎంత మాన్యాలు, డబ్బులు విరాళంగా అందించారు?. 2. చక్రవర్తులు, రాజులూ స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు, అప్పట్లో … Continue reading శ్రీవారి ఆలయ గోడలపై ఉండే శాసనాల రహస్యాలు ఏమిటి?! | Behind the Story of Tirumala Shasanas