గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023

Tirupati Gangamma Jatara 2023 తిరుపతి గంగమ్మ జాతర 2023 కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీఓని ఏప్రిల్ 13న జారి చేసింది అదే గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దీని గురుంచే చర్చ జరుగుతుంది. అసలు ఈ జాతర ఏంటి?, ఎక్కడ జరుగుతుంది, ప్రత్యెకతలు ఏంటి అని సేర్చ్ చేస్తున్నరు. అందుకే మెము మీ కోసం ఈ జాతర గురుంచి వివరించబోతున్నము. తిరుపతి గంగమ్మ జాతర అంటే ఏమిటి? (What … Continue reading గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023