తిరుమల శ్రీవారి అభిషేకానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?! వాటి ప్రాముఖ్యత ఏమిటి?! | Srivari Abhishekam Milk Secrete

Tirumala Srivari Abhishekam Details తిరుమల శ్రీవారి అభిషేకం పాల వివరాలు తిరుపతి దేవస్థానంలో (Tirumala) శ్రీవారికి వివిధ రకాలైన పూజలు, కైంకర్యాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ కైంకర్యాలల్లో స్వచ్ఛమైన పదార్థాలనే ఉపయోగిస్తారు. వీటిలో ముఖ్యమైనది గోవుపాలు. శ్రీవారి అబిషేకంలో స్వచ్ఛమైన గోవు పాలను మాత్రమే ఉపయోగిస్తారు. మన దేశంలో అందుబాటులో ఎన్నో రకాల జాతుల ఆవులు ఉన్నాయి. కానీ స్వామి వారి నైవేద్య నివేదనకు, స్వామి వారి అభిషేకాల నిమిత్తం టీటీడీ శ్రీవెంకటేశ్వర గోసంరక్షణ … Continue reading తిరుమల శ్రీవారి అభిషేకానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?! వాటి ప్రాముఖ్యత ఏమిటి?! | Srivari Abhishekam Milk Secrete