శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏలా బుక్ చేసుకోవాలో తెలుసా?!..

Tirupati Alert to Srivari Devotees – TTD Release April Quota Tickets TTD ఏప్రిల్ కోటా టిక్కెట్లు విడుదల టీటీడీ వారు భక్తులకు ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయుచున్నారు. ప్రతి నెల లక్షల్లో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి దర్శించేందుకు వస్తారు. ప్రత్యేక దర్శన టికెట్లు 300 రూపాయలవి ఏప్రిల్ నెల తాలూకువి విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి … Continue reading శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏలా బుక్ చేసుకోవాలో తెలుసా?!..