అరచేతిలోని తీర్థాలు| How to take Thertham

అగ్నిపురాణంలో మన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది. ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు. కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని “ఓమ్ కేశవాయస్వాహా, ” “ఓమ్ నారాయణాయస్వాహా, ” “ఓమ్ మాధవాయస్వాహా “, అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. ఈ సందర్భంలోని ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది. చూపుడు వ్రేలి క్రింది … Continue reading అరచేతిలోని తీర్థాలు| How to take Thertham