చంటి బిడ్డల సమస్త వ్యాధుల నివారణకు సులభ ఔషదాలు . | Health Tips for Kids Diseases in Telugu

చంటి బిడ్డల సమస్త వ్యాధులకు – ఎండిన ఉసిరికాయల పెచ్చులను కొంచం నీళ్లతో మర్దన చేసి గురిగింజలు అంత మాత్రలు చేయాలి . వాటిని గాలికి ఆరబెట్టి సీసాలో పోసి భద్రపరుచుకోవాలి. తరువాత అవసరం అయినప్పుడు ఉదయం ఒక మాత్ర , రాత్రి ఒక మాత్ర చనుబాలతో గాని , మంచి నీళ్లతో గాని అరగదీసి పిల్లలతో తాగిస్తూ ఉంటే పిల్లలకు వచ్చే సమస్త వ్యాధులు హరించి పొతాయి. చంటి బిడ్డలకు ఇది ఎంతో క్షేమకరమైన ఔషదం … Continue reading చంటి బిడ్డల సమస్త వ్యాధుల నివారణకు సులభ ఔషదాలు . | Health Tips for Kids Diseases in Telugu