ముద్దపప్పు బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Third Day Muddapappu Bathukamma

Muddapappu Bathukamma ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Mudapapu Bathukamma?) అక్టోబర్ 4, 2024న ఆశ్వయుజ శుద్ధ విదియ రోజు ముద్దపప్పు బతుకమ్మ జరుపుతారు. రోజు రోజుకి బతుకమ్మ సంబురాలు ఆకాశానంటుతుంటాయి. మూడో నాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. 3వ రోజును ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముద్దపప్పు, బెల్లం ఆప్యాయంగా వాయనం ఇచ్చి పుచ్చుకుంటారు. అందుకే ఆ రోజున ముద్దపప్పు బతుకమ్మగా … Continue reading ముద్దపప్పు బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Third Day Muddapappu Bathukamma