భోజనం తరువాత చేయకూడని పనులు | Things not to do after lunch in Telugu

Things not to do after lunch in Telugu భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారు టీ తాగకూడదు ఎందుకంటే టీ వలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వ డం కష్టం అవుతుంది. ధూమపానం (సిగరెట్ ) అలవాటు ఉన్నవారు భోజనం తర్వాత చేయడం వలన సమస్య లు ఎక్కువ కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పుతారు . భోజనము చేసిన తరువాత పళ్ళు తినాలనుకునేవారు … Continue reading భోజనం తరువాత చేయకూడని పనులు | Things not to do after lunch in Telugu