మంగళవారం చేయదగిన,చేయకూడని పనులు ఏమిటి? | Things to do and not to do on Tuesday in Telugu

0
48524
things-to-do-and-not-to-do-on-tuesday
మంగళవారం చేయదగిన,చేయకూడని పనులు ఏమిటి? | Things to do and not to do on Tuesday in Telugu

2. మంగళవారం చేయకూడని పనులు

మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కుజుడు కలహాలకు, ప్రమాదాలకు,నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళ వారంనాడు శుభ కార్యాలను సాధారణంగా తలపెట్టరు.

ఈ రోజున గోళ్ళు కత్తిరించడం,క్షవరం మొదలైన పనులు చేయకూడదు. మంగళ వారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలాకష్టం.

అప్పుతీసుకున్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. దైవ కార్యాలకూ,విద్యా ,వైద్య పరమైన ఋణాలకు ఇది వర్తించదు.

మంగళ వారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు. తలంటు పోసుకోరాదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి. మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here