తిరుమలలో నిషేదించిన పనులు |Things Ban At Tirupathi

Things Ban At Tirupathi / తిరుమలలో నిషేదించిన పనులు తిరుమలలో నిషేధం  తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం. శ్రీవారిదర్శనం, వసతికోసం దళారీలను ఆశ్రయించకండి. వీథివర్తకులనుంచి నకిలీప్రసాదాలు కొనకూడదు. ఆలయప్రాంగణంలో ఉమ్మివేయడం వంటి అసహ్యకరపనులు చేయకండి. అన్యమతప్రచారం పూర్తిగా నిషేధం. వివిధరాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు మొదలైనవి తిరుమలలో నిషేధం. తిరుమలలో పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం. ఆలయంలోకి సెల్ ఫోన్, కెమెరా వంటి పరికరాలను, ఆయుధాలను తీసుకువెళ్లకూడదు. జంతువధ నిషేధం. … Continue reading తిరుమలలో నిషేదించిన పనులు |Things Ban At Tirupathi