వాళ్ళు వెనుదిరిగారు..!| Women in Shabarimala temple
అయ్యప్ప భక్తులదే విజయం.. అయ్యప్ప స్వామి ఆలయం లోకి ప్రవేశం కోసం ఇద్దరు మహిళలు బయలుదేరారు. కొచ్చికి చెందిన కవిత అనే మహిళతో పాటు, హైదరాబాద్ మోజో టీవీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు భారీ భద్రత మధ్య సన్నిధానానికి నడక ప్రారంభించారు. ఈరోజు ఉదయం వీవీఐపీ భద్రత మధ్య వాళ్ళు నీలక్కల్, పంబను దాటి ఆలయం దిశగా సాగారు. కానీ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు వెనుదిరిగారు. 100 మంది పోలీసులు ఒకవైపు, 20 … Continue reading వాళ్ళు వెనుదిరిగారు..!| Women in Shabarimala temple
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed