ఈ రాశుల వారికి వజ్రం చాలా ప్రమాదం! అయినా మొండిగా ధరిస్తే ఇక అంతే సంగతులు?! | Astro Tips For Diamonds

Diamond Astrology వజ్రం జ్యోతిష్యం వజ్రం ధరించడం వలన జీవితం హుందాగా, ధనవంతులుగా మరియు ఆకర్షణీయంగా కనపడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 5 రాశులు వారు వజ్రాలు ధరించకూడదు. రత్నాలన్నీ ఏదో ఒక గ్రహానికి సంబంధించినవి. 9 ప్రధాన రత్నాలు అలాగే 84 ఉపరత్నాలు ఉన్నాయి అని మన జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఈ 9 ప్రధాన రత్నాలు నవ గ్రహాలకు సంబంధించినవి. మన జ్యోతిషశాస్త్రంలో రత్నాల యొక్క శుభ మరియు … Continue reading ఈ రాశుల వారికి వజ్రం చాలా ప్రమాదం! అయినా మొండిగా ధరిస్తే ఇక అంతే సంగతులు?! | Astro Tips For Diamonds