దీపం వెలిగించే ముందు ఈ నియమాలు గుర్తుంచుకోండి.

Deeparadhana Vidhanam In Telugu పూజలో దీపారాధనకూ రూల్స్ వీటిని పాటిస్తేనే శుభం కలుగుతుంది. ఏదైనా పూజ లేదా శుభకార్యం ప్రారంభించే ముందు దీపం వెలిగించడం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆచారం. దీపం వెలిగించడం వల్ల పూజను అధికారికంగా ప్రారంభించినట్లు భావిస్తారు. కానీ, దీపం వెలిగించడానికి కొన్ని నిర్దిష్ట నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ నియమాలను పాటించడం వల్ల పూజకు మరింత పవిత్రత చేకూరుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. మరింత సమాచారం ఈ … Continue reading దీపం వెలిగించే ముందు ఈ నియమాలు గుర్తుంచుకోండి.