The Parijatha flower|పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి ఎందుకు సమర్పిస్తారు?
Why are Parijatha flowers offered to God even if they fall? పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు? పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ. పారిజాత పూలు సువాసనలు … Continue reading The Parijatha flower|పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి ఎందుకు సమర్పిస్తారు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed