శ్రీ మహాలక్ష్మికి సువర్ణాలయం ? | Sripuram Mahalakshmi Golden Temple in Telugu

Sripuram Mahalakshmi Golden Temple in Telugu బంగారం… స్తంభాలు బంగారం… వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం విమానం, అర్ధమంటపం శఠగోపం… అన్నీ బంగారంతో చేసినవే. అంటే స్వర్ణదేవాలయం! అమృత్‌సర్‌ స్వర్ణదేవాయంలో కూడా మంటపాలూ, గోపురాలూ ఇవన్నీ ఉండవే అనుకుంటున్నారా… మీ సందేహం నిజమే, ఇది అమృత్‌సర్‌ గురుద్వారా కాదు, తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం!వంద ఎకరాల విస్తీర్ణం… 1500 కిలోల బంగారం… 400 మంది శిల్పులు… ఆరేళ్ల నిరంతర శ్రమ… … Continue reading శ్రీ మహాలక్ష్మికి సువర్ణాలయం ? | Sripuram Mahalakshmi Golden Temple in Telugu