నవవధువు ఆరోగ్యాన్ని కాపాడే అపాలదేవి | Goddess Who Protects brides health
Goddess Apala Devi ఆడపిల్ల పుట్టింట ఆడుతూ పాడుతూ పెరిగినా, అత్తవారింట బాధ్యతలు మోయక తప్పదు. అప్పటివరకూ పుట్టినింట్లో తల్లి సంరక్షణలో ఉన్న వధువు అత్తవారింటికి వెళ్లిన తర్వాత తానూ ఒక ఇంటిని సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సంతోషకరమైన జీవితం గడపడానికి ఆమె ఆరోగ్యం ఎంతో కీలకమైనది. మునుపటి కన్నా ఆమె ఆరోగ్యం పై శ్రద్ధ మరింత అవసరమౌతుంది. మానవ ప్రయత్నం తో పాటు ఆమెకి దైవబలం చేకూర్చడానికి యజుర్వేద … Continue reading నవవధువు ఆరోగ్యాన్ని కాపాడే అపాలదేవి | Goddess Who Protects brides health
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed