Temple Made of Floating Bricks | తేలే ఇటుకలతో నిర్మించిన ప్రాచీన ఆలయ రహస్యాలు, ఎక్కడో తెలుసా ?

Temple Made of Floating Bricks: తేలే ఇటుకలతో నిర్మించిన ఆలయం, ఎక్కడ ఉందో తెలుసా? రుద్రేశ్వరాలయం, పాలంపేట కళాఖండం కాకతీయుల కాలం భారతీయ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. పాలంపేటలోని రుద్రేశ్వరాలయం (రామప్ప దేవాలయం) కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువుటద్దం. UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం, కాకతీయుల కళా ప్రాభవానికి, వారిచ్చిన సాంస్కృతిక సంపదకు ప్రతీక. కాకతీయ శిల్పకళ వైశిష్ట్యం కాకతీయుల శిల్పరీతి హోయసల శిల్పకళకు సమానంగా ఉండి, లోపల మరియు … Continue reading Temple Made of Floating Bricks | తేలే ఇటుకలతో నిర్మించిన ప్రాచీన ఆలయ రహస్యాలు, ఎక్కడో తెలుసా ?