తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు

Saleshwaram Lingamayya Jatara 2023 సలేశ్వరం జాతర తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అమర్నాథ్ యాత్రగా ప్రఖ్యాతిగాంచిన సలేశ్వరం జాతర. ఈ జాతర ఈ నెల 5, 6, 7వ తేదిలలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగా రెవెన్యూ అధికారులు, ఆర్టీసీ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈ జాతరను ఎందుకు తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు అంటే ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం … Continue reading తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు