Swetharkamoola Ganapathi Temple | స్వయంభూవుగా ఉద్భవించిన శ్వేతార్క మూలగణపతి

Shwetharka Moola Ganapathi Temple స్వయంభూ శ్వేతార్క మూలగణపతి క్షేత్రం – కాజీపేట కాజీపేట స్వయంభూ శ్రీశ్వేతార్క గణపతి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ గుడిలోని విగ్రహాన్ని ఎవరు చెక్కలేదు. ఇది తెల్ల జిల్లేడు వేరు నుండి స్వయంగా వెలసింది.  ఈ గణపతి స్వామిని దర్శించడమంటే వాస్తవంగా శ్వేతార్కములో నుండే గణపతిని దర్శించినట్లే. అత్యంత పవిత్రత భక్తులు ఈ గణపతిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఖాజీపేట గణపతిలో తల, కళ్ళు, తొండము, దంతాలు, పాదాలు, మూషిక … Continue reading Swetharkamoola Ganapathi Temple | స్వయంభూవుగా ఉద్భవించిన శ్వేతార్క మూలగణపతి