శరణు శరణు అయ్యప్ప శ్రీ స్వామీ శరణమయ్యప్ప.!! Swamy Saranam Ayyappa

అయ్యప్ప దీక్ష నియమావళి దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి :- 1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి. 2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి. 3. నల్లని దుస్తులు మాత్రమే … Continue reading శరణు శరణు అయ్యప్ప శ్రీ స్వామీ శరణమయ్యప్ప.!! Swamy Saranam Ayyappa