Story to Read on Shivaratri in Telugu | శివరాత్రి రోజు చదవవలసిన కథ

Story to Read on Maha Shivaratri 2025 in Telugu పరమేశ్వరుడే పార్వతిదేవికి బోధించిన పవిత్ర గాధ సముద్ర మథన సమయం లో ఉద్భవించిన హాలాహలాన్ని మింగి పరమ శివుడు లోకాలన్నింటినీ రక్షించిన రోజు ఈ మహాశివరాత్రి. ఈ రోజే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిందని చెబుతారు. గరుడ పురాణం లో మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ చెప్పబడింది. రఘువంశం లో చిత్రభానుడనే రాజు మహాశివరాత్రి నాడు ఉపవాస దీక్షను ఆచరించాడు. ఆ సమయం లో … Continue reading Story to Read on Shivaratri in Telugu | శివరాత్రి రోజు చదవవలసిన కథ