Atla Taddi | అట్ల తద్ది పండగ సాంప్రదాయం, విశిష్టత, వ్రతకథ, పూజా విధానం

అట్ల తద్ది పండగ సాంప్రదాయం, విశిష్టత, వ్రతకథ, పూజా విధానం అట్లతద్ది నోము : 9-10-2025  ఈ ఏడాది తదియ తిది అక్టోబర్ 09, 2025న 02:22 గంటలకు ప్రారంభం అవుతుంది.  అక్టోబర్ 09, 2025న 22:54 గంటల వరకూ ఉండనుంది. ఈ నేపధ్యంలో రాత్రి సమయంలో గౌరీపూజ చేయాల్సి ఉన్నందున ఈ ఏడాది అట్లతద్దిను అక్టోబర్ 9 న గురువారం జరుపుకోనున్నారు. అట్ల తద్ది పండగ తెలుగు ప్రజల సాంప్రదాయాలలో ఒక విశిష్టమైన పండగ. ఇది … Continue reading Atla Taddi | అట్ల తద్ది పండగ సాంప్రదాయం, విశిష్టత, వ్రతకథ, పూజా విధానం