శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ

Pournami Garuda Seva in Tirumala on May 2023 తిరుమలలో పౌర్ణమి గరుడసేవ తిరుమల అంటేనే ఎప్పుడు భక్తులతో, శ్రీవారి సేవలు, నామ స్మరణంతో ఎప్పుడు ఎడుకొండలు మార్మోగుతుంది. మే 5న కూడ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ వైభవంగా జరుగనుంది. ఈ సేవ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు తిరుమలలో నిర్వహిస్తారు. ఈ సేవలో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ … Continue reading శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ