శరన్నవరాత్రులలో శ్రీ సరస్వతి దేవి అలంకరణ విశేషాలు

సరస్వతి దేవి అలంకారం 08-10-2024 మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ సప్తమి 6వ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకారం (గురువు) తెలుపు రంగు చీర (చంద్రుడు, కుజ) జీడిపప్పు నివేదన్ (ప్రసాద్) (బుధ) కొబ్బరి (శని, కుజ) నవరాత్రుల్లో సరస్వతి దేవి అలంకారం  నవరాత్రులలో సరస్వతి దేవి అలంకారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సరస్వతి దేవి జ్ఞాన, విద్య, సాహిత్యం, కళలు, సంగీతం మరియు వివేకానికి అధిష్ఠాతృ దేవత. ఆమెకు పూజ చేయడం ద్వారా మనకు విద్యలో … Continue reading శరన్నవరాత్రులలో శ్రీ సరస్వతి దేవి అలంకరణ విశేషాలు