Sri Sai Nakshatra Malika Lyrics In Telugu | శ్రీ సాయి నక్షత్ర మాలికా

Sri Shirdi Sai Baba Nakshatra Malika Lyrics In Telugu శ్రీ సాయి నక్షత్ర మాలికా షిరిడీసదనా శ్రీసాయీ సుందర వదనా శుభధాయీ జగత్కారణా జయసాయీ నీ స్మరణే ఎంతో హాయీ || ౧ || శిరమున వస్త్రము చుట్టితివీ చినిగిన కఫినీ తొడిగితివీ ఫకీరువలె కనిపించితివీ పరమాత్ముడవనిపించితివీ || ౨ || చాందుపాటేలుని పిలిచితివీ అశ్వము జాడ తెలిపితివీ మహల్సాభక్తికి మురిసితితివీ సాయని పిలిచితె పలికితివీ || ౩ || గోధుమ పిండిని విసరితివీ … Continue reading Sri Sai Nakshatra Malika Lyrics In Telugu | శ్రీ సాయి నక్షత్ర మాలికా