శరన్నవరాత్రులలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణ విశేషాలు

రాజరాజేశ్వరీ దేవి రూపంలో అమ్మవారి దర్శనం 12-10-2024   శనివారం, ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయ దశమి) 10వ రోజు శ్రీరాజ రాజేశ్వరి దేవి అలంకారం బహుళ వర్ణ చీర (కేతు, బుధ) మన సామర్థ్యం మరియు బలం, ఫలాలు (చంద్రుడు, గురు, శుక్ర) ఆధారంగా మనం నైవేద్యాలను సిద్ధం చేయవచ్చు. విజయదశమి, శరన్నవరాత్రుల చివరి రోజు, ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున, శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో అమ్మవారి దివ్య దర్శనం భక్తులకు లభిస్తుంది. ఈ పవిత్ర … Continue reading శరన్నవరాత్రులలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణ విశేషాలు