శ్రీ మంగళ చండికా స్తోత్రం | Sri Mangala Chandika Stotram in Telugu

Sri Mangala Chandika Stotram Lyrics in Telugu శ్రీ మంగళ చండికా స్తోత్రం శ్రీ మంగళ చండికా స్తోత్రం స్తుతిస్తే కుజ దోషం తొలగిపోయి మీరు అనుకున్నది సాధిస్తారు. ధ్యానమ్ | దేవీం షోడశవర్షీయాం రమ్యాం సుస్థిరయౌవనామ్ | సర్వరూపగుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరామ్ || ౧ || శ్వేతచంపకవర్ణాభాం చంద్రకోటిసమప్రభామ్ | వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణభూషితామ్ || ౨ || బిభ్రతీం కబరీభారం మల్లికామాల్యభూషితమ్ | బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననామ్ || ౩ || … Continue reading శ్రీ మంగళ చండికా స్తోత్రం | Sri Mangala Chandika Stotram in Telugu