శరన్నవరాత్రులలో శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకరణ విశేషాలు

  శ్రీ మహిషాసురమర్ధిని దేవి 11-10-2024 బుధవారం, ఆశ్వయుజ శుద్ధ నవమి శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం 9వ రోజు బూడిద రంగు చీర (కేతు, బుధ) నివేదన: నువ్వుల నైవేద్యం (ప్రసాదం) గుడన్నం (చంద్రుడు, గురు, శని) జపించవలసిన మంత్రాలు: ఓం మహిషాసురమర్ధిన్యై నమః ఓం రమ్యాయై నమః ఓం శైలసుతాయై నమః ఈ మంత్రాలను 108 సార్లు జపించాలి. యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో … Continue reading శరన్నవరాత్రులలో శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకరణ విశేషాలు