శరన్నవరాత్రులలో శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకరణ విశేషాలు

శ్రీ మహా లక్ష్మీ దేవి తేదీ: 06-10-2024, ఆదివారం సందర్భం: నవరాత్రుల 4వ రోజు (అశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి) అలంకారం ఈ రోజున అమ్మవారిని శ్రీ మహా లక్ష్మీ రూపంలో పచ్చ (తోటకూర) రంగు చీరతో అలంకరిస్తారు. ప్రసాదం: బెల్లం (జగ్గరీ) పాయసం (పుడ్డింగ్) పఠించవలసిన మంత్రం: “ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనమ్యే వశమానాయ స్వాహా“ ఈ మంత్రాన్ని 1108 సార్లు జపించడం చేయాలి. మహాలక్ష్మీ అష్టకం నమస్తేస్తు … Continue reading శరన్నవరాత్రులలో శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకరణ విశేషాలు