Sri Kamakshi Stotram Lyrics in Telugu | శ్రీ కామాక్షీ స్తోత్రం
Sri Kamakshi Stotram Lyrics in Telugu PDF శ్రీ కామాక్షీ స్తోత్రం కల్పానోకహపుష్పజాలవిలసన్నీలాలకాం మాతృకాం కాంతాం కంజదళేక్షణాం కలిమలప్రధ్వంసినీం కాళికామ్ | కాంచీనూపురహారదామసుభగాం కాంచీపురీనాయికాం కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ || ౧ || కాశాభాం శుకభాసురాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం చంద్రార్కానలలోచనాం సురుచిరాలంకారభూషోజ్జ్వలామ్ | బ్రహ్మశ్రీపతివాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం కామాక్షీం గజరాజమందగమనాం వందే మహేశప్రియామ్ || ౨ || ఐం క్లీం సౌరితి యాం వదంతి మునయస్తత్త్వార్థరూపాం పరాం వాచామాదిమకారణం హృది సదా ధ్యాయంతి యాం యోగినః … Continue reading Sri Kamakshi Stotram Lyrics in Telugu | శ్రీ కామాక్షీ స్తోత్రం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed