శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః – Sri Gayathri Ashtottara Satanamavali

ఓం తరుణాదిత్యసంకాశాయై నమః ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః ఓం విచిత్రమాల్యాభరణాయై నమః ఓం తుహినాచలవాసిన్యై నమః ఓం వరదాభయహస్తాబ్జాయై నమః ఓం రేవాతీరనివాసిన్యై నమః ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః ఓం యంత్రాకృతవిరాజితాయై నమః ఓం భద్రపాదప్రియాయై నమః ఓం గోవిందపదగామిన్యై నమః || ౧౦ || ఓం దేవర్షిగణసంతుష్టాయై నమః ఓం వనమాలావిభూషితాయై నమః ఓం స్యందనోత్తమసంస్థానాయై నమః ఓం ధీరజీమూతనిస్వనాయై నమః ఓం మత్తమాతంగగమనాయై నమః ఓం హిరణ్యకమలాసనాయై నమః ఓం ధీజనాధారనిరతాయై నమః … Continue reading శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః – Sri Gayathri Ashtottara Satanamavali