Sri Bhoothanatha Dasakam Lyrics in Telugu | శ్రీ భూతనాథ దశకం

Sri Bhoothanatha Dasakam Lyrics in Telugu శ్రీ భూతనాథ దశకం పాండ్యభూపతీంద్రపూర్వపుణ్యమోహనాకృతే పండితార్చితాంఘ్రిపుండరీక పావనాకృతే | పూర్ణచంద్రతుండవేత్రదండవీర్యవారిధే పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౧ || ఆదిశంకరాచ్యుతప్రియాత్మసంభవ ప్రభో ఆదిభూతనాథ సాధుభక్తచింతితప్రద | భూతిభూష వేదఘోషపారితోష శాశ్వత పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౨ || పంచబాణకోటికోమలాకృతే కృపానిధే పంచగవ్యపాయసాన్నపానకాదిమోదక | పంచభూతసంచయ ప్రపంచభూతపాలక పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౩ || చంద్రసూర్యవీతిహోత్రనేత్ర నేత్రమోహన సాంద్రసుందరస్మితార్ద్ర కేసరీంద్రవాహన | ఇంద్రవందనీయపాద … Continue reading Sri Bhoothanatha Dasakam Lyrics in Telugu | శ్రీ భూతనాథ దశకం