శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ | Dasara Second Goddess in Telugu

Dasara Second Goddess in Telugu శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ 18/10/2020 – ఆదివారము ఆశ్వయుజ శుద్ధ విదియ, రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ (బుధుడు +కేతువు) పసుపుచీర (గురువు) పంచదార నివేదన (శుక్రుడు + చంద్రుడు) దధ్యన్నము ఎవరు చేయాలి ?  ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి ? హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం … Continue reading శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ | Dasara Second Goddess in Telugu