మీకు ఏటువంటి సమస్య ఉన్న ఈ గుడిలో ముడుపు కడితే అన్ని తొలగిపోతాయి!? | Temple That Remove All Your Problems & Land Cases

Sri Aadivaraha Swamy Devasthanam – Kamanpur, Peddapalli Dist, Telangana అది వరాహ స్వామి దేవాలయం, కమానపూర్ ఇక్కడ ముడుపు కడితే మీ సమస్య ఏదైనా తొలగినట్లే!! మామూలుగా భూమికి సంబంధించిన గొడవలు కేసు వేసి కోర్టులోకి వెళ్లి న్యాయ వాధులతో సమక్షంలో తేల్చుకుంటారు. అ గొడవలు వాయిదా వేస్తూ నెలలు, సంవత్సరాలు సమయం పడుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే భూ వివాదాల్లో చిక్కుకున్న వారు ఇక్కడ గుడిలో ముడుపు కట్టి ఆ దేవుడికి … Continue reading మీకు ఏటువంటి సమస్య ఉన్న ఈ గుడిలో ముడుపు కడితే అన్ని తొలగిపోతాయి!? | Temple That Remove All Your Problems & Land Cases