Sravana Somavaram Pooja in Telugu | శ్రావణ సోమవారం – ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి?

Sravana Somavaram Pooja in Telugu అందరు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. శుక్రవారం మాత్రమే గాకుండా … Continue reading Sravana Somavaram Pooja in Telugu | శ్రావణ సోమవారం – ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి?