శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం – మంగళ గౌరీ పూజ | Sravana Mangala Gowri Vratham Vidhanam in Telugu

Sravana Mangala Gowri Vratham Vidhanam శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం – మంగళ గౌరీ పూజ  శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం (Mangala Gowri Puja). ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన … Continue reading శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం – మంగళ గౌరీ పూజ | Sravana Mangala Gowri Vratham Vidhanam in Telugu