నిదానమే ప్రధానం అని చెప్పిన మన పెద్దలు, ఆలస్యం అమృతం విషం అని కూడా చెప్పారు ఎందుకు?

 Proverbs: సామెతలు: మన పుర్వికుల కాలం నుండి నేటి వరకు సమయాన్ని బట్టి మనం సామెతలు చెప్పుకుంటున్నాము. ఆయా సందర్భాలను బట్టి వాటిని మనం ఉపయోగిస్తునాం. నిదానమే ప్రధానం అని చెప్పిన మన పెద్దలు ఆలస్యం అమృతం విషం అని కూడా చెప్పారు. మరి ఏంటో ఈ రెండిటిమధ్య ఉన్న తేడా ఇవి ఏ సమయంలో మనం ఉపయోగిస్తామో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. Related Posts Mudupu | వేంకటేశ్వరస్వామికి ముడుపు ఈ విధంగా కడితే … Continue reading నిదానమే ప్రధానం అని చెప్పిన మన పెద్దలు, ఆలస్యం అమృతం విషం అని కూడా చెప్పారు ఎందుకు?