చందనోత్సవంకి సిద్దమైన సింహాద్రి అప్పన్న | Simhadri Appanna Chandanotsavam 2023

Simhadri Appanna Chandanotsavam 2023 సింహాద్రి అప్పన్న చందనోత్సవం సింహాద్రి అప్పన్న చందనోత్సవంకి ఆలయ అధికారులు సర్వం సిద్దం చేశారు. సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫలం అని భక్తుల నమ్మకం. నిజదర్శన భాగ్యంను సామాన్య ప్రజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు. ఈ నెల 23న జరగబోయే చందనోత్సవంపై సింహాచలం దేవస్థానం కార్యాలయంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, వివిధ శాఖాధిపతుల తో సమావేశం నిర్వహించి … Continue reading చందనోత్సవంకి సిద్దమైన సింహాద్రి అప్పన్న | Simhadri Appanna Chandanotsavam 2023