స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastic Significance in Telugu

స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastic Significance in Telugu స్వస్తిక్/స్వస్తిక అంటే ఏమిటి? స్వస్తిక / స్వస్తిక్ గుర్తు హిందూ మతానికి గుర్తని అనుకుంటారు చాలా మంది. సంస్కృతం లో స్వస్తిక అంటే  సు- మంచి, అస్తి – కలగటం. మంచిని కలిగించడం. స్వస్తిక అంటే దిగ్విజయం. ఓంకారం తరువాత హిందూ మతం లో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక. జీవన చక్రాన్ని స్వస్తిక సూచిస్తుంది. స్వస్తిక గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గం, … Continue reading స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastic Significance in Telugu