దేవాలయం వద్ద కోనేరు ఎందుకు? | Why Ponds Located Near Temples in Telugu

Significance of Temple ponds with special reference to Water దేవాలయం వద్ద కోనేరు ఎందుకు నిర్మిస్తారు?  దేవాలయాల వద్ద కోనేరు ఉండటం చాలా పుణ్య క్షేత్రాలలో చూస్తాం. దానినే పుష్కరిణి అని కూడా అంటాము. కొత్తగా కట్టించిన దేవాలయాలలో ఈ కొలను, కోనేరు , పుష్కరిణి వంటివి కనబడవు. కానీ పురాతన కాలం లో నిర్మింపబడ్డ ఆలయాలలో కోనేరు తప్పని సరిగా కనబడుతుంది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు జీవనదులు ప్రవహించే తీరాలలో నిర్మింపబడి ఉంటాయి. … Continue reading దేవాలయం వద్ద కోనేరు ఎందుకు? | Why Ponds Located Near Temples in Telugu