దేవాలయం వద్ద కోనేరు ఎందుకు? | Why Ponds Located Near Temples in Telugu.

1
6972

10_meenakshi_amman_2049184f

2. ఆధ్యాత్మికంగా కోనేటి ప్రాముఖ్యత

దేవాలయం ప్రశాంతతకు చిహ్నం. నీరు ప్రాణానికి, జీవానికి ప్రతీక. అంతేకాకుండా దేవాలయాలలో జరిగే అనేక క్రియలలో నీటియొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ.

దేవలయములో జరిగే మంత్రోచ్చారణల,పుణ్యకార్యాల శక్తిని నీరు నిక్షిప్తము చేసుకుంటుంది.

అలాగే సంధ్యావందనములకు, పితృకార్యాలకు, అర్ఘ్య పానాదులకు, పుణ్య స్నానాదులకు కోనేటినే ఉపయోగించడం జరుగుతుంది.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here