వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Shuba drishti ganapathi

Nara Drishti Nivarana శుభదృష్టి గణపతి ప్రభావం శుభ దృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి, దిష్టి గణపతి అని కూడా అంటారు. నివాస స్థలాలలో, వ్యాపార ప్రదేశాలలోనూ స్వామి వారి పటాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన నరదృష్టి, నర ఘోష నుండి కాపాడబడతాము. శాస్త్రీయ దృష్టితో గమనించి నట్లయితే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాలలో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించబడతాయి. శుభదృష్టి గణపతి రూపం శుభ దృష్టి గణపతి కలశ … Continue reading వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Shuba drishti ganapathi