Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

Shravana Putrada Ekadashi 2025 శ్రావణ పుత్రదా ఏకాదశి 2025 హిందూ ధర్మ సంప్రదాయంలో ఒక్కో ఏకాదశికీ ఒక్కో ప్రాముఖ్యత ఉంది. పుత్రద ఏకాదశికి కూడ ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు ఉంది. భవిష్య పురాణంలో పుత్రద ఏకాదశి విశిష్టత చాలా వివరంగా ఉంది. శ్రావణ పుత్రదా ఏకాదశి కథ (Shravana Putrada Ekadashi Story) కథలోకి వెళితే మహిజిత్తు అనే మహారాజు ఉండేవాడట. రాజ్యంలో … Continue reading Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి